Breaking News

పాఠశాలలో ప్రసవించిన తొమ్మిదో తరగతి బాలిక

Minor-girl-raped-in-Punjab

అది హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల.. ఉదయం క్లాసులు మొదలయ్యాయి.. ఒక బాలిక మూడంతుస్థుల పైన ఉన్న క్లాసులోంచి కిందనున్న మూత్రశాలకు వచ్చింది..  అక్కడే పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మరో విద్యార్థి ఉపాద్యాయులకు విషయం తెలిపింది. వారు బాలికను, బిడ్డను గదిలోకి తీసుకెళ్లి శుభ్రం చేసి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అప్పగించారు.

బాలిక తొమ్మిదినెలలుగా గర్భంతో ఉన్న ఉపాధ్యాయులు గమనించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాలిక తండ్రిని నిలదీయగా.. మా ఇంటి పక్కనే ఉన్న యువకుడు కూతురుకు కడుపు చేశాడని.. కానీ దీన్ని దాచిపెట్టామని తెలిపారు.  పాఠశాలలో డెలివరీ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంత దారుణం వెలుగుచూసినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *