పాఠశాలలు ఈ ఏడాది నుంచి 9.30కే..

తెలంగాణ విద్యాశాఖ ఉన్నత పాఠశాలల్లో సంస్కరణలను అమలు చేయనుంది. పాఠశాలల పనివేళలను మార్చింది. ఉదయం 9.30కే పాఠశాలలు మొదలై సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి.ఈ మేరకు కొత్త అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఒంటి పూట బడులకు స్వస్తి చెప్పింది. పరీక్షలు అర్ధ, వార్షిక పరీక్షలు మాత్రమే ఉంటాయని తెలిపారు. త్రైమాసిక పరీక్షల్ని రద్దు చేసింది. వార్షిక పరీక్షలు ఏప్రిల్ లో ఉండవు. మార్చి 14కే  ముగించాలని నిర్ణయించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 దాకా  తర్వాత తరగతి పాఠాలు బోధిస్తారని తెలిపారు.

*దసరా సెలవులు :  అక్టోబర్ 10-25

*సంక్రాంతి సెలవులు : 2016 జనవరి 11-17.

*వేసవి సెలవులు : ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *