Breaking News

పాటపాడి,డ్యాన్స్ చేస్తే వరదలు ఆగవు..

Jaya-Kamal_1348132g

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత చైన్నై వరదలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని నటుడు కమల్ హాసన్ విరుచుకుపడ్డాడు. తనతో పాటు చాలా మంది ప్రజలు వేల పన్నులు కడుతున్నా కనీసం జయలలిత ఇళ్లు దాటి బయటకు రాకుండా ఆదుకోవడంలో ఘోరంగా విపలమైందని ఆయన ఆరోపించారు. వ్యవస్థ మొత్తం కుప్పకూలినా కూడా స్పందిచడం లేదని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణలను జయలలిత, ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కొట్టిపారేశారు.. ప్రకృత్తి విపత్తులనేవి కేవలం ఒక పాట పాడి డ్యాన్స్ చేస్తే సద్దు మణగవని .. కమల్ పై విరుచుకుపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *