పాటకు పట్టం కట్టే పండుగ బతుకమ్మ

తెలంగాణ కు ప్రత్యేక మైన పండుగ బతుకమ్మ,
గత పాలనలో మన ఆచారం సంప్రదాయం మర్గునపడ్డది
మహిళలు మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ
పాటకు పట్టం కట్టే పండుగ బతుకమ్మ
తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ.
విగ్రహారాధన లేకుండా జరుపుకునే పండుగ బతుకమ్మ
చేరువుకు రుణం తీర్చుకునే పండుగ బతుకమ్మ
మహాబతుకమ్మ కోసం ప్రతి జిల్లాకు 3 లక్షలు కేటాయింపు
ప్రతి మండల కేంద్రం నుంచి బస్సు ను కేటాయించాం

ప్రతి మండలం నుంచి ఇందిరా క్రాంతి పథకంలో పనిచేసే అసిస్టేంట్ ప్రోగ్రాం మేనేజర్లు ఇంచార్జీలు ఉండాలి
మహా  బతుకమ్మ కోసం వచ్చే మహిళలకు బస్సులలో బోజన , మంచినీళ్ల పంపిణి చేపట్టాలి. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం కు మద్యాహ్నం 2 గంటలలోగా చేరుకోవాలి. హైదరాబాద్ లో మహాబతుకమ్మ కోసం వచ్చే వాహనాలను నిజాం కలేజీ కళాశాల, ఎన్టీయార్ స్టేడియం, ఎగ్డిబిషన్ గ్రౌండ్స్ లలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నేల 28 న జరిగే సద్దుల బతుకమ్మ పండుగ రోజు రెండు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నాలు చేయబోతున్నామన్నారు. గిన్నిస్ బుక్ కోసం మూడు వేల మంది  మహిళలతో తంగేడు పువ్వు రూపం లో నిలబడి ఉండటం ..ఎక్కవ మంది మహిళలు పెర్చే రికార్డ్.. డైరెక్ట్ గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ఇస్తారు.. మహా బతుకమ్మ పండుగ నిర్వహించటం వల్ల బతుకమ్మ పండుగ ప్రత్యేకతను ఇతర ప్రాంతాలకు విస్తరించటం
ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశం గా అభివర్ణించారు.  ఇతర రాష్ట్రాల నుంచి , వివిధ దేశాలనుంచి పేద్ద ఎత్తున పర్యాటకలు బతుకమ్మ పండుగ ప్రత్యేకతను తెలుసుకోని రాష్ట్రానికి తరలివస్తారన్నారు. పర్యాటకుల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు  ఉపాది అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రం పేరు ప్రఖ్యాతలు పేరుగుతాయిన్నారు. బతుకమ్మ తెలంగాణ బతుకు చిత్రాన్నే మార్చే అద్బుతమైన . ప్రత్యేక పండుగన్నారు. ఈనేల 28 న సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు ట్యాంక్ బండ్ వద్ద రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు బాణసంచా పేల్చి ముగింపు నిస్తామన్నారు టూరిజం, సాంస్కృతిక మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
మహాబతుకమ్మ పండుగ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె వి రమణా చారి,
తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం మరియు టూరిజం
కార్పోరేషన్ చైర్మేన్ పేర్వారం రాములు మీడియా కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహా బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లును ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు ప్రభుత్వ సలహాదారులు డా. కె వి రమణా చారి.

రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి 429 మండల కేంద్రాలనుంచి పేద్ద ఏత్తున మహిళలు లాల్ బహాదుర్
స్టేడియానికి తరలివస్తున్నారన్నారు. ప్రతి మండల కేెంద్రం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ను
కల్పిస్తున్నామన్నారు.మహిళలకు ఏలాంటి ఆసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు .
బస్సులలో వచ్చే ప్రతి ఓక్కరికి బోజన ఏర్పాట్లు , మంచి నీటి ఏర్పాట్లు చేసామన్నారు. ఈ  బాధ్యతలను ఇందిరా
క్రాంతి పథకం లో పనిచేసే  మండల స్థాయి అసిస్టేంట్ ప్రోగ్రాం మేనేజర్ లు పర్యవేక్షించాలన్నారు. ప్రతి జిల్లాకు
అదనంగా 3 లక్షల రూపాయలను జిల్లా కలేక్టర్లుకు ఇప్పటికే  పంపించామన్నారు.

హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తున్న  మహబతుకమ్మ ను
ప్రతిసంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం సుమారు 30 వేల మంది తో మహాబతుకమ్మ ను
నిర్వహిస్తుమన్నారు తెలంగాణ టూరిజం , సాంస్కృతిక శాఖ మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం.
రేపు జరిగే మహాబతుకమ్మ పండుగ నిర్వహాణ పై లాల్ బహాదూర్ స్టేడియం జరుగుతున్న ఏర్పాట్లు తో పాటు
అన్ని ప్రభుత్వ శాఖ ల తో ను సమన్వయం పై చర్చించారు.  రేపు జరిగే మహా బతుకమ్మ పండుగ కు గిన్నిస్ బుక్ కు సంబందం లేదన్నారు. ఈ నేల 28 న జరిగే సద్దుల బతుకమ్మ పండుగ రోజు రెండు గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నాలు చేయబోతున్నామన్నారు.  తెలంగాణ బతుకు చిత్రం మార్చే పండుగ బతుకమ్మ అని టూరిజం కార్యదర్శి బుర్రా వేంకటేశం అన్నారు.  సద్దుల బతుకమ్మ పండుగ రోజు రెండు రికార్డులు గిన్నిస్ బుక్ కోసం మూడు వేల మంది  మహిళలతో తంగేడు పువ్వు రూపం లో నిలబడి ఉండటం

ఎక్కవ మంది మహిళలు పెర్చే రికార్డ్.. డైరెక్ట్ గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ఇస్తారు..మహా బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వ శాఖలైన పోలిస్, జి హెచ్ ఎం సి, మేట్రో వాటర్ వర్క్స్ , సేర్ప్,  క్రీడా శాఖ , సాంస్కృతిక శాఖ, టూరిజం , రవాణ శాఖ, ప్రచార శాఖ ల తోపాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి మహా బతుకమ్మ ను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ టూరిజం , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *