Breaking News

పాక్, అప్ఘన్ పశ్చిమాసియా దేశాలు.. ఉగ్రవాదులకు స్థావరాలు

US President Obama UK Visit - Day Second

కొత్తగా పురుడుపోసుకునే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, పశ్చిమాసియా దేశాలు స్థావరాలుగా మారాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. అమెరికా దాని మిత్రదేశాల భద్రత కోసం అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల అంతుచూస్తామని ఒబామా హెచ్చరించారు. అమెరికా ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం దిగిపోనున్న ఒబామా తన చివరి ప్రసంగాన్ని పార్లమెంటు లో ఉద్వేగంగా చేశారు. కంటతడి పెట్టారు. భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తేనే అమెరికా మనగగలుగుతుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *