పాకిస్తాన్ లో టీవీలు ధ్వంసం

కరాచీ: ప్రపంచకప్ క్రికెట్ లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో అక్కడి అభిమానులు రణరంగం సృష్టించారు. కరాచీ , ఇస్లామాబాద్ లో టీవీలను వీధుల్లోకి తీసుకొచ్చి పగుల కొట్టారు. పాకిస్తాన్ ఆటగాళ్లను తిట్టి పోశారు. దేశానికి వస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఆస్ట్రేలియా వేదికగా భారత్ – పాకిస్తాన్ ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయంతో భారత్ లో సంబరాలు మిన్నంటగా.. పాకిస్తాన్ లో మాత్రం ఆగ్రహజ్వాలలు , విధ్వంసాలు చోటుచేసుకున్నాయి.

About The Author

Related posts

Leave a Reply