పాకిస్తాన్-ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్ ప్రారంభం

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ సమరంలో ఈరోజు పాకిస్తాన్ -ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. నాకౌట్ మ్యాచ్ లో భాగంగా జరిగే ఈ పోటీలో గెలిచిన జట్టే సెమీస్ లో భారత్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది.

స్వంత గడ్డపై ఆడుతుండడంతో ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ లో విజయావకాశాలున్నాయి. పాకిస్తాన్ అనిశ్చితి గల జట్టు.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీ తప్పదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *