Breaking News

పాకిస్తాన్ అభిమానికి మళ్లీ నిరాశే..

pakistan

ఆస్ట్రేలియా :  పాకిస్తాన్ అభిమానికి మళ్లీ నిరాశ తప్పలేదు. వరల్డ్ కప్ లో ఇండియా పై పాకిస్తాన్ గెలుస్తుందని.. 1999 నుంచి టాపాసులతో ఎదురు చూస్తూ వస్తున్న అభిమాని ఇండియా గెలవడంతో నిరాశ పడతారు. దక్షిణాఫ్రికా అయినా ఇండియాను ఓడిస్తుందని.. దక్షిణాఫ్రికా జెర్సీ వేసుకొని ఆ దేశ అభిమానులతో కలిసి మ్యాచ్ చూస్తాడు. భారత్ దక్షిణాఫ్రికాపై కూడా గెలవడంతో నిరాశతో వెళుతుంటాడు. అప్పుడు భారత్ తరువాత మ్యాచ్ లో తలపడబోయే యూఏఈ అభిమాని వచ్చి జెర్సీ వేసుకుంటాడు.. ఇప్పుడు ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ఈ వీడియో ఇంటర్ నెట్ లో క్రికెట్ ప్రేమికులను ఊపేస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *