Breaking News

పాకిస్తాన్ అందుకే దెబ్బైపోయింది.. మీరూ..?

864176796

అసహనం చర్చలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లో కూడా అసహనం మొదలైతే అదుపుచేయలేక ఇప్పుడు అక్కడ అంతర్యుద్ధాలతో అట్టుడికిపోతోందన్నారు. అదే పరిస్థి తి దేశంలో ఇప్పుడు మొదలైందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సాక్షి మహారాజ్, యోగి ఆదిత్యనాత్ తదితరు హిందుత్వ వాదులు రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా మాట్లాడిన ఈ విషయంలో ప్రధాని మోదీ వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదన్నారు. మౌనమునిలా ఉంటున్నాడని.. దాద్రీ ఘటననూ ఆయన మౌన ప్రేక్షకుడిగా చూస్తున్నారని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *