‘పాకశాల’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్ : ఐశ్వర్య సినీ స్టూడియోస్ సమర్ఫణలో రూపొందిన చిత్రం ‘పాక శాల’. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి గురికిరణ్ కథ సమకూర్చారు. రాజ్ కిరణ్, ఆర్ పీ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణి క్రిష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *