Breaking News

పశ్చిమ బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో సమావేశమైన కేసీఆర్

పశ్చిమ బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు.  అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

 

 మమతా బెనర్జీని కలిసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా  వెళ్లారు. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు.  అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

M 42 M 34DEC_3275

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *