Breaking News

పవర్ స్టార్ కు పోటీగా వైసీపీ తరఫున దాసరి

images

వైసీపీ జగన్ పెద్ద పొరపాటు చేసి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.. ఆయన అహంకారమే ఆయన ఓటమికి కారణమని అందరూ అనుకుంటారు . కానీ టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకు అయిన కాపులను తిప్పుకోవడంలో పవన్ చంద్రబాబుకు మేలు చేశారు. కాపుల ఓట్లు పడకే వైసీపీ చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అందుకే బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాపులను వైసీపీకి దగ్గరచేసే యత్నాల్లో ఉన్నారట..

అందులో భాగంగానే పవన్ కు పోటీగా బొత్స సత్యనారాయణ దాసరిని రంగంలోకి దించబోతున్నారట.. ఇవాళ జగన్ తో దాసరి భేటి అయ్యారు. ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమేనంటున్నారు . ఇదే జరిగితే ఇక వైసీపీకి కాపుల ఓట్లు పడడం ఖాయమంటున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *