పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం 515 కోట్ల నిధులు

అనంతపురం : అనంతపురం జిల్లాలో రూ.1289 కోట్ల అంచనా వ్యయంతో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయగా కేంద్రం 515 కోట్లు కేటాయించింది. చంద్రబాబు రాసిన లేఖకు కేంద్రం స్పందించి ఈ ఆర్థిక సాయం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *