పవన్ విడుదల చేసిన ‘శంకరాభరణం’

విలక్షణ చిత్రాలతో దూసుకుపోతున్న హీరో నిఖిల్ మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే శంకరాభరణం.. ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ విడుదలైంది. చిత్ర ట్రైలర్ ను వపన్ కళ్యాన్ విడుదల చేశారు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తోంది. కోనవెంకట్ నిర్మాత. దర్శకుడు ఉదయ్ నందనవనం కొత్తగా పరిచయమవుతున్నాడు.

ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సెట్లో శంకరభరణం టీం వెళ్లి వపన్ కళ్యాన్ తో ట్రైలర్ ను విడుదల చేయించింది.. ఈ సందర్భంగా పవన్ ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *