పవన్ ముద్దుల తనయ ఫొటో బయటకొచ్చింది..

Pawan-Kalyan-Anna-Lezhneva-Daughter

పవన్ కళ్యాణ్ ముద్దుల తనయ ఫొటోలు సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చాయి.. పవన్-హాలీవుడ్ నటి లెజెనివో ల ముద్దుల తనయ ‘పొలెనా’ ఫొటోలు ఇప్పటివరకు ఎవరికీ బయటకు రాలేదు. కానీ చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లి పవన్ భార్య లెజెనివో , ఆమె కూతురు రావడంతో వీరి ఫొటోలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ కొడుకు తో కలిసి పవన్ కూతురు ఆడుకుంది.ఈ సందర్భంగా రిలీజ్ అయిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *