పవన్ ను కలిసిన శ్రీజ

హైదరాబాద్ : వైరస్ జ్వరం న్యూరాలజీతో దాదాపు చావుకు దగ్గరై పవన్ పరామర్శతో వార్తల్లో నిలిచిన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ ఎట్టకేలకు కోలుకుంది. హీరో పవన్ కళ్యాన్ ను ఆయన నివాసంలో కలిసింది. హైదరాబాద్ లోని పవన్ కార్యాలయంలో శ్రీజ, ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు దాదాపు 2 గంటలపాటు పవన్ తో గడిపారు.

ఈ సందర్భంగా పవన్ శ్రీజ సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *