
మహేశ్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీమంతుడు మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా విలేకరుల అడిగిన ప్రశ్నలకు మహేశ్ సమాధానం ఇచ్చాడు. పవన్ తో కలిసి మల్టిస్టారర్ మూవీ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కథ దొరికితే తాను నటిస్తానని చెప్పాడు.
కాగా మహేశ్ ప్రకటనతో ఇటు వపన్ అభిమానులు, మహేశ్ అభిమానులు ఖుషీ అయ్యారు. వీరిద్దరి సినిమాను త్రివ్రిక్రమ్ దర్వకత్వం వహించే అవకాశం ఉంది.. ఎందుకంటే పవన్ తో అత్తారింటికి దారేది.. మహేశ్ తో అతడు,ఖలేజా తీసిన త్రివ్రిక్రమ్ వీరిద్దరికి మంచి స్నానిహిత్యం ఉంది.