
జనం బాధల్లో ఉన్నప్పుడు కష్టాల పాలవుతున్నప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తాన్న కళ్యాణుడు ఇఫ్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పవన్ పై మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహమ్.. ఇది కళ్యాణ ద్రోహం’ అంటూ విరుచకుపడ్డారు.
ఏపీ ప్రజలకు కేంద్రం ద్రోహం చేసిందని.. అప్పట్లో ప్రశ్నిస్తానన్న పవన్ .. ఇప్పుడు సైలెంట్ అవ్వడం వర్మ ఇలా ఆగ్రహించారు.