పవన్ కంటే 127 రెట్లు అఖీరా అందంగా ఉంటాడు..

హైదరాబాద్ : ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఇవాళ కూడా కాంట్రవర్సీని కంటిన్యూ చేశారు. ఈరోజు పవన్ కళ్యాన్ కొడుకు అఖీరా నందన్ బర్త్ డే.  అందుకోసం రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కామెంట్లు చేశారు. ‘‘పవన్ కంటే 127 రెట్లు అందంగా ఉంటాడని.. అఖీరాకు బర్త్ డే విషేస్’’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా దీనిపై రేణు దేశాయ్ స్పందించింది. ‘‘మీరు అకీరా గురించి విషెస్ చెప్పడం ఆనందాన్నించిందని.. తల్లిదండ్రులైన ఎవరైనా తమ పిల్లలు తమకంటే బాగా ఎదగాలని ఆశిస్తారని.. మీ గొప్ప మనుసు అని వర్మకు థాంక్స్‘‘ చెప్పారు. ఇవాళ ముగ్గురు ‘ఏ’ ల బర్త్ డే.. అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, అకీరా నందర్. ఈ ముగ్గురు ఏ లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ తెలిపింది రేణుదేశాయ్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *