Breaking News

పల్స్ పోలియో విజయవంతం

knr

కరీంనగర్, ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం చేపట్టిన రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం గా విజయవంతమైంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికి ఈరోజు పోలియో చుక్కలు వేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

కరీంనగర్ లోని హుస్సేన్ పుర హెల్త్ సెంటర్ లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఈటెల రాజేందర్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జడ్పీచైర్మన్ తుల ఉమ, డీఎమ్ హెచ్ వో డా. అలీం లు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *