పర్వతారోహకుడు మస్తాన్ మృతి

అర్జెంటీనాలోని అండీస్ పర్వతాల్లో గల్లంతైన భారత పర్వతారోహకుడు నెల్లూరు జిల్లా కు చెందిన మస్తాన్ బాబు శవమై తేలాడు. గత మార్చి 24 నుంచి కనపడకుండా పోయిన మస్తాన్ బాబు అచూకీ కోసం అర్జెంటీనా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వాతావరణం సహకరించకపోవడంతో యాండీస్ పర్యతాల్లో మస్తాన్ చిక్కుకుపోయి మరణించాడు. ఆయన మృతదేహాన్ని ఇవాళ చిలీ, అర్జెంటీనా దళాలు కనుగొన్నాయి. మస్తాన్ గతంలో చాలా పర్వతాలు ఎక్కి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు.

IndiaTv1beeb0_Malli

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *