పరకాల ప్రెస్ క్లబ్ రూపొందించిన డైరీ ఆవిష్కరించిన స్పీకర్

dairy2

తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా పరకాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోని రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.   వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని పుష్పాంజలి గార్డెన్ లో టీయూడబ్ల్యూజే యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది.   ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై టీయూడబ్ల్యూజే  డైరీని ఆవిష్కరించారు.

dairy

వరంగల్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి , టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్,  రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణరెడ్డి,  అయిలు రమేశ్ లు ,నాయకులు నరసింహరాములు, పరకాల ప్రెస్ క్లబ్ అద్యక్షులు జి.జగదీశ్వర్, పాత్రికేయ మిత్రులు సదానందం, సురేందర్, వెంకటేశ్వర శర్మ, మామిడి శరత్, అయిలయ్య, శ్రీనివాసరెడ్డి నాయకులు సంపత్ కుమార్, సిరికొండ భాస్కర్,వీణావాణి, గడ్బం కేశవమూర్తి, సాగర్, జగదీశ్వర్, మధు, తోట సుధాకర్, విద్యాసాగర్, కన్న పరుశరాం, జిల్లా  పాత్రికేయులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *