Breaking News

పబ్లిసిటీ పిచ్చికోసం చంద్రబాబు 64 లక్షలు ఖర్చు

chandrababu-naidu

మొదటి నుంచి చేసేది అదే.. ఇప్పుడు జనాలు తెలివికల్లవారయ్యారు కాబట్టి దీన్నంతా నిలదీస్తున్నారు.. పుష్కరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని తగలేస్తున్నారు. పుష్కరాలకు ప్రచారం కోసం జాతీయ నేషనల్ జియో గ్రాఫిక్ చానల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.. దీనికోసం ఆ చానల్ కు 64 లక్షలు ఇఛ్చేందుకు రెడీ అయ్యాడు. పుష్కరాలకు అంతర్జాతీయ ఖ్యాతీ గడించేందుకు ప్రచారం కోసం ఇన్ని లక్షలు తగలేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఫైలు కూడా సిద్ధమైంది..

సీఎం చంద్రబాబు ప్రచార యావపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జాతీయ చానాళ్లు ఎండగట్టాయి. తెలుగు ప్రజలు కూడా పుష్కరాల్లో ఏర్పాట్లు చేయకుండా ప్రచారం కోసం పాకులాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాధనం పప్పు బెల్లాల్లా ఖర్చు చేయడంపై జనాలు మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *