Breaking News

పనిచేయని ఎయిర్ టెల్ నెట్ వర్క్

airtel singnals

హైదరాబాద్, ప్రతినిధి : పొద్దునే లేచి అసరరం మీద ఫోన్ చేస్తే కలవడం లేదు. నెట్ వర్క్ ఎర్రర్ చూపిస్తోంది. దగ్గరి బంధువలందరూ ఆందోళనతో ఏమైందో అని కంగారు పడుతున్నారు. విషయం ఏంటంటే.. రెండురోజులుగా ఎయిర్ టెల్ ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు. సిగ్నల్ అందక చాలా ఫోన్ల నుంచి ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ పోవడం లేదు. ఏమైందో తెలియక వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెంబర్ తో ఉన్న ఆప్తులు ఏమయ్యారోనన్న ఆందోళన ఎక్కువైంది.

హైదరాబాద్ తో పాటు చాలా తెలంగాణ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సిగ్నల్ వీక్ గా ఉందని వినియోగదారులు ఎయిట్ కస్టమర్ సర్వీస్ లకు పరుగెత్తుతున్నారు. టెక్నికల్ డీఫాల్ట్ ఏమో గానీ తెలీదు కానీ ఎయిర్ టెల్ సిగ్నల్స్ ఇంకా వినియోగదారులకు అందడం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *