
హెచ్ డీ ఎఫ్ సీ తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకు అకౌంట్ ఉన్న ఖాతాదారుల నిర్వహణ ను బట్టి వారికి 10 సెకన్లలోనే రుణం అందజేస్తామని హెచ్ఎఫ్ డీసీ ప్రకటించింది. 24 గంటలు ఈ రుణసదుపాయం అందుబాటులో ఉంటుందని.. అత్యవసర సమయాల్లో కూడా అందజేస్తామని తెలిపారు. దీనికి చేయాల్సిందిగా బ్యాంకు ఖాతాలో సరిపడా నిల్వలు, తీయడం, వేయడం చేయాలన్న మాట..