పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

police

కరీంనగర్ : జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన పోలీసులను శనివారం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ సన్మానించారు. పదవీ విరమణ పొందిన పోలీసుల కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెన్షన్ పత్రాలతో పాటు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లో జమ అయిన మొత్తాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఆర్ఐ గంగాధర్ పోలీసులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *