Breaking News

పదవి విరమణ పోలీసులకు సన్మానం

ఎస్పీ  డి జోయల్ డేవీస్

పదవి విరమణ పొందిన పలువురు పోలీసులను కరీంనగర్ ఎస్పీ  డి జోయల్ డేవీస్ శుక్రవారం సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ఎస్ఐలు జీవి క్రిష్ణారెడ్డి, జి.కనుకయ్య, ఎఎస్ఐలు బియాబాని,  ఫసియోద్దిన్, పి.వెంకటరెడ్డి, జి. రామారావు, వి.ఎస్.ఎస్ రమణ, , ఎర్ఎస్ఐ హమీద్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్స్ కె.శంకరయ్య, జి. లక్ష్మన్, బి. దుర్గయ్యలు ఉన్నారు. వీరికి ఎస్పీ  డి జోయల్ డేవీస్ శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *