Breaking News

పతకాలు సాధించిన పోలీసులకు అభినందనలు

police11

కరీంనగర్ : ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో పతకాల పంట పండించిన కరీంనగర్ జిల్లా పోలీస్ క్రీడాకారులను జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ గురువారం అభినందించారు. ఈ పోటీల్లో కరీంనగర్ రేంజ్ జట్టు వివిధ విభాగాల్లో 100 పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.

క్రీడలలో రాణిస్తున్న పోలీస్ క్రీడాకారులకు ప్రొత్సాహకాలు అందజేస్తామని ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. జాతీయ , అంతర్జాతీయ స్థాయిల్లో కూడా పతకాలను సాధించేందుకు శ్రమించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *