పడ్డానండి.. ప్రేమలో మరి ఆడియో విడుదల

వరుణ్ సందేశ్, వితికాశేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పడ్డానండి ప్రేమలోమరి’ ఆడియో ఆదివారం విడుదలైది. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ హైదరాబాద్ లో జరిగింది. కే.ఎస్ రామారావు, మారుతి సంయుక్తంగా ట్రైలర్ ఆవిష్కరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *