పట్టభద్రుల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ :  ఇటీవల పట్టభద్రులుగా గెలిచిన ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్  జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన రాంచంద్రరావులు సోమవారం శాసనమండలి లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, మంత్రులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *