Breaking News

పటేళ్ల అరాచకంతో గుజరాత్ అగ్నిగుండం

patels

పటేళ్లు.. గుజరాత్ బాగా డబ్బున్న అధికాదాయ వర్గం.. వారిని అక్కడ ప్రభుత్వం ఓసీలుగా గుర్తించింది.. పటేళ్లు.. సామాజికంగా, ఆర్థికంగా బాగా ఉన్నవారే.. ఇప్పుడు వారు గుజరాత్ లో ఆందోళనకు దిగారు. తమను రాష్ట్రంలో బీసీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. నిన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది..

patels

పటేళ్ల ఆందోళన రక్తపాతం సృష్టించింది.. పోలీసులపై రాళ్లు రువ్వి దాడులకు దిగారు. ఆందోళన చేశారు. బస్సులు, కార్లు తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, సైన్యాన్ని రంగంలోకి దించారు. పటేళ్లు ఆందోళన విరమించాలని కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *