Breaking News

పగలు వేడి.. రాత్రి చలి.. ఇదేం పరిస్థితి..

61418987387_625x300

తెలంగాణ లో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి.. రెండు రోజులుగా సాధారణ కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం నుంచి చలి పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  శనివారం తెల్లవారుజామున నుంచి ఎండ పెరిగింది.

ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి మేఘాలు ఆవరించి ఉండడం వల్ల చలి తీవ్రత తగ్గింది. మరో రెండు రోజుల్లో ఆకాశం నిర్మలంగా మారి మళ్లీ చలి పెరుగుతుందని తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *