పగలు, ప్రతీకారాలు వద్దబ్బ: పవన్

రాజకీయాలంటే పగలు, ప్రతీకారాలు కావని.. రాజకీయ నేతలంతా నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఎంతకు స్పందించని పవన్ తొలిసారి ట్విట్టర్ ద్వారా ఈ పోస్టు చేశారు.

మండేలా నల్లజాతి వారికోసం పోరాడినా.. తెల్లవారిని ఎక్కడ కించపరిచలేదన్నారు. వారితో స్నేహపూర్వకంగా మెలిగారని.. ఆయన ఆదర్శంగా రాజకీయాలు నడపాలన్నారు.

కాగా ఈ వ్యాఖ్యలు కేసీఆర్, చంద్రబాబులను ఉద్దేశించినవేనని తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *