Breaking News

పంతుళ్లు లేకున్నా పెళ్లి చట్టబద్దమే..

arranged-marriages

పురోహితుడు లేకున్నా పెళ్లి చేసుకుంటే దానికి చట్టబద్ధత ఉంటుందని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు 1968 నాటి సవరణను  గట్టిగా సమర్థించింది.  ఏ. అసువథమన్ అనే న్యాయవాది దాకలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది.

హిందూ మతంలో ఒక్కో చోట ఒక్కోలా వివాహం జరుగుతుందని..  ఇదీ తరాల నుంచి వస్తున్న సంప్రదాయం అన్నారు. ఇరుపక్షాల బంధుమిత్రుల సమక్షంలో వధువులిద్దరు దండులు మార్చుకున్నా.. ఉంగరాలు మార్చుకున్నా.. ఒంటిరిగా వరడు.. వధువు మెడలో తాళి కట్టినా అది పెళ్లి అయినట్టేనని.. దానికి పెళ్లి కిందే లెక్కకట్టి చట్టబద్ధత ఉంటుందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *