
పండుగల సీజన్ ఇది.. దసరా దీపావళి ముందు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో దేశంలోని దిగ్గజ ఈకామర్స్ వెబ్ సైట్స్ భారీ ఆఫర్లు ప్రకటించాయి.. స్నాప్ డీల్ దసరా ముందు 13 -17 మధ్య ఫెస్టివ్ సీజన్ బోనాంజా ఆఫర్లు ప్రకటించింది.. దీంట్లో 16 శాతం నుంచి 60శాతం వరకు కూడా వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించాయి.
ఇక అమెజాన్ సంస్థ ఇండియా గ్రేటెస్ట్ సేల్ అంటూ భారీ ఆఫర్లు ప్రకటించాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆఫర్లపై బుక్ చేయడానికి జనం భారీగా ఎగబడుతున్నారు.
ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డే నిర్వహించింది. 13 నుంచి 17 వరకు భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది..