పండుగల తేదీల నిర్వహణకు శాశ్వత పరిష్కారం

పండుగల తేదీల నిర్వహణకు శాశ్వత పరిష్కారం

పండుగల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రతీ ఏటా తలెత్తుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరిగింది. తెలంగాణ రాష్ట్ర్రంలోని సిద్దాంతులు, జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు అందరూ ఒక చోట చేరి వచ్చే ఏడాది ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో స్పష్టత ఇచ్చారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన విద్వత్ సభ నిర్ణయాలను సభ నిర్వాహకులు ఎం. వెంకటరమణ శర్మ, దివ్య జ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వానంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మతదితరులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని కలిసి పండుగల తేదీలకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఈ తేదీలనే అధికారికంగా గుర్తించనున్నట్లు సిఎం వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *