పంచెకట్టులో తమిళియన్ గా పవన్..

pavan

అదిరిపోయే గెటప్ లో విజయవాడకు వచ్చారు పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్.. అచ్చు తమిళయన్ లాగా తెల్ల చొక్కా, కింద తెల్లటి పంచెను కట్టి అలరించాడు. చంద్రబాబుతో ఏకాంత చర్చలు జరిపాడు.

వెరైటి లుక్ తో పంచెకట్టుతో కనపడేసరికి మీడియా కూడా హల్ చల్ చేసింది.. పవన్ ను ప్రశ్నలతో చంపేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *