పంచాయతీల్లో ఇక ఈ-సేవలు

రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఈపంచాయతీలను ప్రారంభించారు.త్వరలోనే దశల వారీగా ఈ పంచాయతీలను విస్తరిస్తామని  కేటీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా దోమకుండ  మండలం బీబీపేట  గ్రామ పంచాయతీలో మొదట ఈపంచాయతీ సేవలను  కేటీఆర్ ప్రారంభించారు.

e seva2

ఈ పంచాయతీల ద్వారా ప్రజల ముంగిటకే  పౌర, బ్యాంకు, సేవలు, మీ సేవ , ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ కూలీలు, స్ర్తీ నిధి చెల్లింపులు తదితర అన్ని సేవలు అందించనున్నారు.

eseva3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *