పంచాయతీలకు వేల కోట్ల నిధులు

హైదరాబాద్ : పంచాయతీలను వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు.

ఈ సందర్బంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ వార్షిక నివేదికను బుధవారం విడుదల చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో గుడాలు, తండాలు, గిరిజన గ్రామాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు.

తెలంగాణ కొత్త రోడ్ల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.5470 కోట్లు కేటాయించామని , రహదారులకు ఇరువైపులా 35 లక్షల మొక్కలను నాటుతామన్నారు. 150 మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. గ్రామీణ తెలంగాణను అభివృద్ది చేస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *