పంచాయతిలో ఇంటి పన్ను వసూలు చేయాలి

గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుపై కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదివారం సమీక్షించారు. ఈ  సమీక్ష సమావేశంలో  పన్నులు కట్టేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్బంగా అధికారులకు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ బాధ్యతలు అప్పజెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *