న్యూఇయర్ లో మహేశ్ బాబు ‘బ్రహ్మోత్సవం’ టీజర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సంవత్సరానికి తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ టీజర్ తో స్వాగతం పలికాడు.. సరదాగా సాగిపోయే వచ్చింది కదా అవకాశం పాటతో సినిమా టీజర్ లాంచ్ అయ్యింది.. వైట్ సూట్ లో కొంచెం సన్నబడ్డ మహేశ్ ఆకట్టుకున్నారు. సినిమాలో భారీ తారాగణం ఉన్నట్టు కనిపించింది. షాయాజీషిండే,నరేశ్ చాలా మంది మహిళా ఆర్టిస్టులు పాటలో సందడి చేయడంతో కథ కుటుంబకథా చిత్రం అన్నట్టు తెలుస్తోంది..

కాగా ఈ సినిమా కూడా పీవీపీ, మహేబ్ బాబు బ్యానర్ లో రాబోతోంది. ఈ సినిమాకు కూడా మహేశ్ బాబు నిర్మాతగా మారారన్నమాట.. మొదటి చిత్రం శ్రీమంతుడుతో నిర్మాతగా మారిన మహేశ్ తన రెండో సినిమాకు కూడా నిర్మాత హక్కులు తీసుకోవడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *