న్యూఇయర్ గిఫ్ట్ గా ‘రుద్రమదేవి’ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ‘రుద్రమదేవి’ పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ గుణశేఖర్. అనుష్క నటిస్తున్న ఈ సినిమా కాకతీయుల చరిత్ర ఆధారంగా వస్తోంది. రిలీజ్ అయిన ఈ పోస్టర్ లో కాకతీయులకు ఐకాన్ అయిన ఓరుగల్లు కోట ముందు రుద్రమదేవి అవతారంలో అనుష్క నిలబడిన ఫోటో ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.