Breaking News

న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో సమావేశం

nagarmaruthi

కరీంనగర్ జిల్లాలో శుక్రవారం న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో  అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి నాగమారుతి శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు న్యాయ సలహాలు ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *