‘నై’రుతి

drought-main

వానలు ముఖం చాటేస్తున్నాయి.. ఈ ఏడాది బాగా వానలు పడుతాయని వాతావరణ వేత్తలు అందరూ ఆశించినా వర్షాలు పడే సమయం వచ్చే సరికి మాత్రం వానలు పడడం లేదు.. కేరళలో వారం క్రితం ప్రవేశించిన రుతుపవనాలు కర్నూలు వరకు విస్తరించాయి. అనక తెలంగాణలోకి ప్రవేశించకుండా ఒంగోలు మీదుగా బంగాళఖాతం మీదుగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ కు మరలాయి.  దీంతో తెలంగాణ లో ఇప్పుడు వానాకాలం వచ్చినా కూడా వానలు పడడం లేదు.

కాగా వచ్చే జూన్ లో హరితహారం ప్లాన్ చేసింది ప్రభుత్వం. కానీ ఈ సంవత్సరం కూడా వానలు పడడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఎండలు మండిపోతుండడం వానలు పడకపోవడం రైతన్నలు విత్తనాలు వేయద్దా అని ఆలోచిస్తున్నారు. వరుసగా రెండు సంవత్సరాలు కరువుతో అల్లాడిన రైతులకు ఈసారి వానలు పడకపోతే దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *