నైజీరియాలో ఓ హోటల్ లో మనిషి మాంసం

01human meat.jpg2

నైజీరియా : నైజీరియాలోని ఓ హోటల్ లో దారుణం వెలుగుచూసింది. ఏకంగా మనిషుల మాంసాలతో నే బర్గర్ లు , వంటకాలు తయారు చేస్తూ భోజన ప్రియులకు అందిస్తున్నారు నిర్వాహకులు..

పోలీసులకు అందిన సమాచారం ప్రకారం హోటల్ లో పోలీసులు తనిఖీలు చేయగా మతి పోయే దృశ్యాలు వెలుగుచూశాయి. పోలీసులు వెళ్లేటప్పటికే మనిషి మాంసంను కోస్తుండడం చూశారు. రక్తం ఇంకా కారుతూనే ఉంది. పక్కనే ఆయుధాలు కలిగియున్నారు. ఇంత ఘోరంగా మనిషులను చంపి వడ్డిస్తున్న 10 మందిని అరెస్ట్ చేసి ఆ హోటల్ ను సీజ్ చేశారు పోలీసులు.

01human meat

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *