నేరెళ్ల శారదకు ఘన స్వాగతం

nerrella

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికై బాధ్యతలు స్వీకరించి కరీంనగర్ వచ్చిన కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల శారదకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కరీంనగర్ శివారు ఎన్టీఆర్ విగ్రహం నుంచి శారదను కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా తీసుకువచ్చారు.

sharadha

అనంతరం కాంగ్రెస్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేరెళ్ల శారదను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయం, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *