నేపాల్ లో భూకంపం.. తీవ్ర నష్టం

పొరుగు దేశమైన నేపాల్ భూకంపం దాటికి భారీ గా ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు, రోడ్లు నేలమట్టమయ్యాయి. చాలా మంది చనిపోయినట్టు సమాచారం. భూకంపం తీవ్రత 7.2 ఉండడంతో నష్టం ఎక్కువగా జరిగిందని అంచనా వేస్తున్నారు. మోబైల్ సిగ్నల్ వ్యవస్థ కుప్పకూలి ఫోన్లు పనిచేయడం లేదు.

nepal2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *