నేపాల్ లో ఎమర్జెన్సీ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం

ఖట్మండు : నేపాల్ లో భారీ భూకంపం సాధించి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో అక్కడి ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశంలో ప్రధాన విమానాశ్రయం ఖట్మండు విమానాశ్రయాన్ని మూసివేసింది. దేశంలోకి ఇప్పుడు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

7.2గా నమోదైన భూకంప తీవ్రతకు పూరతన భవనాలు, ఇళ్లు , భారీగా కూలిపోయాయి. వందలమంది చనిపోయారు. ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *