నేపాల్ దారుణానికి నిదర్శనమీ చిత్రం

నేపాల్ : నేపాల్ జరిగిన ఘోర భూకంపం వందలమంది ప్రాణాలను తీసింది. భవనాలు కుప్పకూలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యభర్తలు , పిల్లలు, పెద్దలు ఇలా అందరూ శిథిలాల్లో చనిపోయి కనిపించారు. సహాయ చర్యల్లో భాగం గా శిథిలాల తొలగింపుతో వందలాది మృతదేహాలు కనిపిస్తున్నాయి. నేపాల్ ఘోరకలి చిత్రాలు

nepal2nepal-2Nepal-earthquake-4Nepal-earthquake-4.png22Nepal-earthquake-4.png222Image: Kathmandu Struck By Powerful Earthquake

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *