నేపాల్ కు భారత్ సాయం : మోడీ

న్యూఢిల్లీ : తీవ్ర భూకంపతో నేపాల్ కకావికలమైంది. వందలమంది శిథిలాల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. నేపాల్ కు సాయం అందించేందుకు హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రదానితో ఫోన్లో మాట్లాడిన మోడీ భారత్ ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలను నేపాల్ కు పంపించారు. వీరు విపత్తుల నిర్వహణలో నేపాల్ కు సాయం అందిస్తారని తెలిపారు. అలాగే ఆ దేశ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, వైద్యం, మందులు అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *